ఐష్ సూయిసైడ్ : న్యూస్
నిడివి: 1ని.34సె.
హిట్స్: 29,26,481
బచన్‌ల కోడలు ఐశ్వర్యారాయ్ దాంపత్యంలో కలతలు రేగాయని కొంతకాలంగా మీడియాలో వినిపిస్తోంది. ఆ మధ్య భార్యతో కలిసి ఫొటో దిగడానికి అభిషేక్ బహిరంగంగానే నిరాకరించడం, ఫొటోగ్రాఫర్‌లతో, ‘ఆమెను తీస్కోండి’ అని దూరంగా వెళ్లిపోవడం పెద్ద చర్చ అయింది కూడా. ఇప్పుడు లేటెస్టుగా ఐశ్వర్య ఆత్మహత్యాయత్నం చేశారన్న వార్త రౌండ్‌లు కొడుతోంది. ఐశ్వర్య మోతాదుకు మించి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందనీ, ఆ విషయాన్ని చివరి నిమిషంలో గుర్తించి, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చే ర్పించారని ముంబైలోని చిన్న పత్రికలు, టీవీ చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌లు ఇచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేననీ బచన్‌ల ఫ్యామిలీ ఖండించింది. దంపతులిద్దరూ సంతోషంగా ఉన్నారని, ఆ కుటుంబం ప్రతిష్ట మీద బురద చల్లడానికే, పని లేని వారు ఇలాంటివి పుట్టిస్తున్నారని బచన్‌లను అభిమానించేవారు అంటున్నారు. అసలేం జరిగింది, ఏం జరగబోతోంది అని తెలుసుకోడానికి ఎం.ఎన్.ఎఫ్ అనే న్యూస్ చానల్ చేసిన ఎనాలసిస్‌ను మీరీ క్లిప్పింగ్‌లో చూడొచ్చు.

No comments:
Post a Comment