న్యూఢిల్లీ:
కొత్త 20, 50 రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంకు ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతమున్న 20, 50 రూపాయలు నోట్లు కూడా చెలామణి అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
కొత్త 20, 50 రూపాయల నోట్లలో చిన్న మార్పులు మాత్రమే ఉంటాయి. డిజైన్, సెక్యూరిటీ ఫీచర్స్ పాత నోట్ల మాదిరిగానే ఉంటాయి. కొత్త 20 రూపాయల నోట్ల నెంబర్ ప్యానెల్‌లో ఇన్ సెట్ లెటర్ గా ‘L’ ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. కాగా కొత్త 50 రూపాయల నోటు నెంబర్ ప్యానెల్ లో ఇన్ సెట్ లెటర్ ఉండదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

No comments:
Post a Comment